Saturday, 6 February 2016

Vedas वेदाः

Vedas वेदाः

The Veda is the glorious pride of the Hindus.
The Vedas are considered the earliest literature and the most sacred books of India. They are the primary texts of Hinduism
The Vedas are called Srutis , or the Amnaya. Vedas are not created by humans. They are created by Brahman (Supreme Being). Hence the origin of Vedas cannot be traced. These areApaurusheya or entirely superhuman, without any author in particular.
 The term Veda comes from the root 'Vid', to know. The word Veda means wisdom, knowledge or vision. The huge Veda is divided by Vyasa into 4 parts. Thus he is called “Veda Vyasa” The four Vedas are Rig Veda, Sama Veda, Yajur Veda and Atharva Veda.
1. Rig Veda: ‘Rik’ means praise. Rig Veda contains praises for the deities like Indra, Agni, Rudra, and the two Ashwini gods. It contains 1017 hymns (Songs of praise) praising the gods. . Scholars have determined that the Rig Veda, the oldest of the four Vedas, was composed about 1500 B.C., and codified about 600 B.C. It is unknown when it was finally committed to writing, but this probably was at some point after 300 B.C.
2. Yajur Veda: ‘Yajush’ means rituals. Yajur Veda contains different rituals and sacrifices to be conducted to pacify gods. Yajur Veda explains about the offerings to be made to gods through Agni (fire). Yajur Veda is divided into ‘Krishna (Dark) Yajur Veda’ and ‘Shukla (Bright) Yajur Veda’ There are 101 branches for the Dark Yajur Veda and 17 for BrightYajurVeda.

3. Sama Veda: ‘Sama’ means song. Sama Veda contains verses to be sungMost of the verses in Sama Veda are taken from Rig Veda. There are several new verses added. Also, some verses are repeated. In all, it consists of 1875 verses. Singing these verses is called ‘Saamagaana’.

4. Atharva Veda: Atharva Veda contains useful rituals to attain worldly happiness. It contains description of diseases, sins and their cure.It also gives information about  means of acquiring wealth. Atharva Veda also deals with different subjects which are relevant to modern society like Science, Medicine, Mathematics, Engineering, Technology etc. Atharva
 Veda contains about 6000 verses forming 731 hymns.

 



वेदाङ्गानि   Vedangas


The six Vedangas (organs of the Vedas) are glorified as an essential subset. They help to understand Veda mantras completely and in profoundly. The 6 limbs of Veda Purusha are :
शिक्षा व्याकरणं छन्दो निरुक्तं ज्योतिषं तथा।
कल्पश्चेति षडङ्गानि वेदस्याहुर्मनीषिणः।।
1.      Nirukta -Nirukta is the science of etymology. It explains the word-roots and        derivation of meanings of words in different contexts. Text: Yaska's Nirukta.

2.  Vyakarana -Vyakarana is Grammar. Panini's “Astadhyayi” is the authority on Sanskrit Grammar. It was written to define the grammar of Sanskrit in about 8000 sutras/rules. Text: Panini's Astadhyayi.


3.  Siksha - Siksha deals with phonetics, the pronunciation and accent. It explains how each syllable should be pronounced .It also explains in which context it is pronounced and how the psychic effects of it will be. There are two variations to plain pronunciation, namely Udatta and Anudatta Text: Panini's Siksha.

4.  Chandas - Chandas is the science of metres. Syllables are classified into two categories, Guru and Laghu. There are various metres in which the Vedic mantras are composed, such as Gayatri, Anusthup, Trishtup and Jagati. The chandas of a mantra determines its usage, such as its purpose and context. Text: Pingala's Chandassastra.

5.  Jyotisha - Jyotisha is the science of shining objects - astronomy. Jyotisha deals with vedic astrology / astronomy. It is mainly designed to help in arriving at the most favorable time for the performance of vedic rituals based on the influence of a particular graha, nakshatra, tithi etc. It involves mathematical calculations concerning the transit of planets etc., and so mathematics is an integral part of it. Text: Lagadha's Vedanga Jyotisha.

6.  Kalpa –  Kalpa speaks of the ritual portion, how and when sacrifice is to be conducted. Texts: Kalpa Sutras, consisting of Sulba Sutras and Srauta Sutras. Sulba Sutras contain the geometry along with mathematical deductions. Srauta Sutras contain guidelines for conducting sacrifices.

చతుర్వేదాలు वेदाः

హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారువేదములను శృతులు (వినబడినవిఅనీఆమ్నాయములుఅనీ అంటారు. "విద్అనే ధాతువుకు "తెలియుటఅన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవిఅనీఅవి మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసముకనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారువేదములనుతెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారుద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.
వేదానికి నిగమముశ్రుతిఆమ్నాయము అని కూడా పేర్లున్నాయి
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీకనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీచెబుతారుఅలా నాలుగు వేదాలు మనకు లభించాయిఅన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలులక్షపైగా శ్లోకాలు ఉండాలనిఅంటారుకాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే ( సంఖ్య 20,379 అని కూడా అంటారు).
 1.ఋగ్వేదము ఇది అన్నింటికంటె పురాతనమైనదిముఖ్యమైనదిబహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యంకావచ్చునుఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయిస్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరుమిగిలిన వేదాలలోని చాలావిషయాలు ఋగ్వేదానికి అనుసరణగానోపునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చునుఋగ్వేదంలో 1028 దేవతాస్తుతులున్నాయి.
2.యజుర్వేదము -యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరుయజుర్వేదంలో 109 శాఖలున్నాయిఅందున అన్నీనశించగా మనకు మిగిలినవి శాఖలు
3.సామవేదము - ఇందులో వెయ్యి అధ్యాయాలున్నాయినియమ పూర్వకంగా గానం చేసే మంత్రాలకు సామములు అని పేరుదీనిలో75 మంత్రాలు తప్ప మిగిలినవన్నీ ఋగ్వేదంలోని 8,9 మండలాలనుండి తీసికోబడ్డాయి.
4. అధర్వ వేదము- ఇందులో 50 అధ్యాయాలున్నాయి వేదంలో ముఖ్యంగా ప్రాపంచిక అభ్యుదయానికి అవసరమైన మంత్రాలు,తంత్రాలు ఉన్నాయి.
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడువైశంపాయనుడు, జైమినిసుమంతుడు అనేవారికి బోధించాడువారు తమశిష్యులకు బోధించారుఅలా గురుశిష్యపరంపరగా  నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి.వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.




వేదాంగములు वेदाङ्गानि

హిందూమతంలో వేదాలను అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారువేదములను శృతులు (వినబడినవిఅనీఆమ్నాయములనీఅంటారు. "విద్అనే ధాతువుకు "తెలియుటఅన్న అర్ధంబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవిఅనీఅవి మానవులచేతను రచింపబడలేదు అనీ విశ్వాసముకనుకనే వేదాలను "అపౌరుషేయములుఅని కూడా అంటారువేదములనుతెలిసికొన్న ఋషులను "ద్రష్ట"లని అంటారు.వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు.వేదాంగాలు ఏవిఅన్న దానికి సమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:

शिक्षा व्याकरणं छन्दो निरुक्तं ज्योतिषं तथा।
कल्पश्चेति षडङ्गानि वेदस्याहुर्मनीषिणः।।
  1. శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెనుఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుందివేదములలో స్వరముచాలా ముఖ్యము.
2.  వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్ర రూపమున పాణినియే రచించెనుఇందులో 8 అధ్యాయాలున్నాయి.దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.
  1. ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితిఅనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెనుఅక్షరములన్నీ గురులఘువులుగా విభజింపబడ్డాయి.వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడ ఇక్కడచెప్పబడినవివేదాలలో గాయత్రి,జగతి,అనుష్టుప్ మొదలైనవి ప్రసిద్ధములైన ఛందస్సులు.
  2. నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడువేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడినది.పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.
  3. జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం కాలనియమాలు జ్యోతిషంలోఉంటాయిముఖ్యంగా గణితశాస్రంపై ఆధారపడియుంటుంది.నవగ్రహాల,నక్షత్రాలగమనంపై  కాలనిర్ణయం చేయాల్సిఉంటుంది.లగధుడుగర్గుడు మున్నగువారు  జ్యోతిష శాస్త్ర గ్రంధాలను రచించారు.
  4. కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానమువాటిలోని భేదాలు చెప్పబడ్డాయిఅశ్వలాయనుడు,సాలంఖ్యాయనుడు  శాస్త్ర సూత్రాలను రచించారు

No comments:

Post a Comment